Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వచ్చిందా.. పొడవుగా పెరిగిందా.. ఈ చిట్కాలను పాటిస్తే త్వరగా తగ్గిపోతుంది..
Swollen Uvula Home Remedies : మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కో అవయవం ఒక్కో విధిని నిర్వహిస్తుంది. అవి మన దేహంలో ఉన్న అవయవాల్లో పలు అవయవాల వల్ల కలిగే ఉపయోగం గురించి మనకు తెలియనే తెలియదు. అటువంటి అవయావాల్లో కొండ నాలుక ఒకటి. మనం నిత్యం ఘన,ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాం. వాటన్నింటిని ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి సరిగ్గా వెళ్లేలా కొండనాలుక దారి చూపుతుంది. మనం స్వరపేటిక ద్వారా సరిగ్గా మాట్లాడేలా … Read more