యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

యుక్తవయసులో బాలికలు పోషకాహారం బాగా తినాలి. ఈ వయసులో తినే ఆహారం వారిని జీవితాంతం ఆరోగ్యంతో వుంచుతుంది. యుక్తవయసు అంటే శరీరం సంతానోత్పత్తికి సిద్ధం కాగల సమయం అని గుర్తించాలి. శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. సాధారణంగా బాలికలు 10 నుండి 15 సంవత్సరాల మధ్య యుక్తవయసు పొందుతారు. ఈ వయసులో వారికి అధికంగా తినాల్సిన పోషకాహారాలు పరిశీలించండి. కాల్షియం – భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే, యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు … Read more

టీనేజ్‌లో ఉన్న బాలిక‌ల ప‌ట్ల వారి త‌ల్లులు పాటించాల్సిన సూచ‌న‌లు ఇవి..!

బాలికలకు టీనేజ్ సమస్యగా వుంటుంది. పెద్ద వారవుతూండటం వల్ల శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్లు అధ్భుతంగా పెరుగుతూంటాయి. ఈ వయసులో మగ పిల్లల కంటే కూడా ఆడ పిల్లలలో ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. శరీరంలో వచ్చే మార్పులకు తోడు బయటి మార్పులు అంటే తినే అలవాట్ల వంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి: తినే తిండ్లను గమనించండి – తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా … Read more

టీనేజ్ అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారా..దాన్ని వదులుకోవడం కష్టం అంటున్నారు..?

ఒక పూట తినకుండా పస్తులు ఉంటారేమో కానీ ఒక నిమిషం ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేకుండా పోయింది. ఒకప్పుడు ఫోన్ అంటే గ్రామాల్లో అయితే ఎవరికో ఒకరికి మాత్రమే ఉండేది.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేసింది.. టీనేజ్ వచ్చిందంటే చాలు వారికి తప్పకుండా మొబైల్ ఫోన్ కొనాల్సిందే.. లేదంటే ఆ వ్యక్తి వెనుక పడిపోయినట్టే భావిస్తూ ఉంటారు.. అలా మొబైల్ ఫోన్ ను టీనేజ్ … Read more