టీనేజర్ల ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే ఈ 7 ఆహారాలను తరచూ తీసుకోవాలి..!
ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరైనా సరే రోజూ అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్దలు వారి శరీర అవసరాలకు తగిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కానీ టీనేజ్ వయస్సులో ఉన్నవారు మాత్రం ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. వారికి ఆ వయస్సులో పోషకాలు అధికంగా అవసరం అవుతాయి. కనుక తల్లిదండ్రులు వారికి అధిక పోషకాలు కలిగిన ఆహారాలను అందించాలి. ఈ క్రమంలోనే అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలు … Read more