ఖగోళంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగల దూరాన్ని బట్టి ఈ తిథి చెప్పబడుతుంది. అంటే తిథి చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునితో కలిసి…