Herbal Tea : గొంతులో ఇన్‌ఫెక్షన్, కఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బల్ టీ.. ఇలా చేయాలి..!
Herbal Tea : మనలో చాలా మంది టీ ని తాగే అలవాటు ఉంది. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. రోజుకు 4 నుండి 6 సార్లు తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెర్బల్ టీ ని తయారు … Read more