Tomato Onion Curry : టమాటాలు, ఉల్లిపాయలతో కూరను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Tomato Onion Curry : మనం వంటింట్లో చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను వేస్తూ ఉంటాం. అలాగే టమాటాలను వేసి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఇవి రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఉల్లిపాయలను, టమాటాలను ఉపయోగించి వేరు వేరుగా కాకుండా ఒకే కూరగా చేయవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో ఇతర కూరగాయలు లేనప్పుడు లేదా కూరను తయారు చేసే సమయం లేనప్పుడు చాలా తక్కువ సమసయంలోనే చాలా … Read more