Tomato Pachi Mirchi Pachadi : టమాటా పచ్చి మిర్చి రోటి పచ్చడి.. చూస్తేనే నోరూరిపోతుంది..
Tomato Pachi Mirchi Pachadi : మనం వంటింట్లో టమాటాలను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కూరలు, పచ్చళ్లు చేయడానికి ఎక్కువగా పండు టమాటాలను ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పండు టమాటాలతోనే కాకుండా పచ్చి టమాటాలతో కూడా మనం రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చి టమాటాలతో చేసే ఈ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పచ్చి టమాటాలతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారీ విధానం.. … Read more









