Tomato Paneer Masala : టమాటా పనీర్ మసాలా తయారీ ఇలా.. రోటీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Tomato Paneer Masala : టమాట పనీర్ మసాలా.. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. పనీర్, టమాటాలు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇంట్లో పనీర్ ఉంటే చాలు ఈ కర్రీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ టమాట పనీర్ మసాలాను ఎలా … Read more