Tomato Pesarapappu Kura : టమాటా పెసరపప్పు కూరను ఇలా చేస్తే.. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు..
Tomato Pesarapappu Kura : మనం పెసరపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిప్తాయి. పెసరపప్పుతో ఎక్కువగా చేసే వంటకాల్లో టమాట పెసరపప్పు కూర కూడా ఒకటి. ఈ పప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేయడానికి … Read more