ఈ రాశులకు చెందిన వారు ఎట్టి పరిస్థితిలోనూ తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు..!
మీరు చూసే ఉంటారు.. చాలా మందికి చేతికి వెరైటీ రింగులు పెట్టుకుంటారు. కొందురు రంగురాళ్లు పెట్టుకుంటే.. కొందరు తాబేలు ఉంగరం ధరిస్తారు. అందం కోసం వీటిని వేసుకున్నారు అనుకుంటే పొరపాటే. ఇలాంటివి వేసుకోవడం వెనుక పెద్ద స్టోరీయే ఉంటుంది. వారి జాతకానికి, రాశికి తగ్గట్టు ఏది మంచిదో జ్యోతిష్కులతో చూపించుకోని మరీ వేసుకుంటారు. ఇదంతా ఒక టైప్ ఎనర్జీ, వైబ్స్‌లో భాగమే. తాబేలు ఉంగరం ధరించడానికి వెనుక ఉన్న కారణాలు, ఆ ఉంగరం వేసుకోవడం వల్ల కలిగే … Read more