టైప్ 2 డయాబెటిస్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే.. తేల్చి చెబుతున్న పరిశోధకులు..
టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కేన్సర్ కూడా కలిగిస్తుందని పరిశోధన చెపుతోంది. అమెరికన్ కేన్సర్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సంస్ధలు రెండూ కలిసి చేసిన ఒక స్టడీలో టైప్ 2 డయాబెటీస్ కొన్ని రకాల కేన్సర్ కలిగిస్తుందని డయాబెటీక్ రోగులకు మరింత విషమసమస్యగా వుంటుందని తేలింది. లివర్ కేన్సర్, కోలో రెక్టల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, పానిక్రియాటిక్ కేన్సర్, బ్లాడర్ కేన్సర్ వంటివి వస్తాయని వెల్లడైంది. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు పరిశోధకులు దీనికిగల కారణాలను, తగిన … Read more