Ullipaya Karam : అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ కారం.. ఇలా చేయండి..!
Ullipaya Karam : వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన వంటకాల్లో ఉల్లిపాయ కారం కూడా ఒకటి. అన్నంతో, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా 10 నిమిషాల్లో, … Read more