Ullipaya Palli Chutney : ఇడ్లీలు, దోశలలోకి ఉల్లిపాయ పల్లి చట్నీ.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Ullipaya Palli Chutney : మనం అల్పహారాలను తీసుకోవడానికి రకరకాల చట్నీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చట్నీతో తింటేనే అల్పాహారాలు చక్కగా ఉంటాయి. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన చట్నీలల్లో ఉల్లిపాయ పల్లి చట్నీ కూడా ఒకటి. దోశ, ఇడ్లీ, వడ ఇలా దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారాల్లోకి రుచిగా … Read more