Ullipaya Rasam : శ‌రీరానికి ఎంతో మేలు చేసే ఉల్లిపాయ ర‌సం.. త‌యారీ ఇలా..!

Ullipaya Rasam : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండ‌నే ఉండ‌దు. ఏ వంట‌కం చేసినా అందులో ఏదో ఒక ర‌కంగా మ‌నం ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇత‌ర వంట‌ల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా ఉల్లిపాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ర‌సాన్ని కూడా తయారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ర‌సం … Read more