Usiri Deepam : కార్తీక మాసంలో ఉసిరి దీపం తప్పక వెలిగించాలి.. ఏం జరుగుతుందో తెలుసా..?
Usiri Deepam : కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు అనేక పూజలు చేస్తుంటారు. ఉదయం సూర్యుడు రావడానికి ముందే స్నానపానాదులు ముగించి దీపం పెడతారు. అలాగే ఉదయాన్నే శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తారు. అయితే కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపం పెడితే ఎంతో మేలు జరుగుతుంది. దీని గురించి పురాణాల్లోనూ వివరించారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల ఏడు జన్మల్లో చేసిన పాపాలు పోతాయట. అలాగే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని … Read more