Uttareni : ఉత్త‌రేణి మొక్క‌.. ఆయుర్వేద ప‌రంగా దీంతో ఎన్ని వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Uttareni : చేల‌ల్లో, పొలాల గట్ల మీద, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో ఉత్త‌రేణి మొక్క కూడా ఒక‌టి. గ్రామాలల్లో ఉన్న వారికి ఈ మొక్క గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ భూమి మీద పెరిగే అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో ఇది ఒక‌టి. చాలా మంది ఈ ఉత్త‌రేణి మొక్క‌ను క‌లుపు మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. … Read more

Uttareni : ఉత్త‌రేణి సంజీవ‌ని లాంటిది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Uttareni : ఉత్త‌రేణి మొక్క‌… ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన సంజీవ‌ని మొక్క అని చెప్ప‌వ‌చ్చు. మ‌న చుట్టు ప‌క్క‌ల ఈ మొక్క ఉన్నప్ప‌టికీ దీనిని మ‌నం పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం. ఆయుర్వేద గ్రంథాల‌లో ఈ మొక్క గురించి ఎంతో గొప్ప‌గా వ‌ర్ణించారు. దీని ఉప‌యోగాలు తెలియ‌క మ‌నం ఎంతో న‌ష్ట‌పోతున్నాం. ఈ మొక్క స‌మూల ర‌సం చేదుగా ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే వాత, క‌ఫ‌, పిత్త‌ సంబంధిత స‌మ‌స్యల‌ను స‌మూలంగా న‌యం … Read more

Uttareni : ఉత్త‌రేణి మొక్క‌తో ఎన్నో ఉప‌యోగాలు.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Uttareni : ప్ర‌కృతి మ‌న‌కు అనేక ర‌కాల వ‌న‌మూలిక‌ల‌ను ప్ర‌సాదించింది. కానీ వాటిపై స‌రైన అవ‌గాహన లేక పోవ‌డం వ‌ల్ల వాటిని మ‌నం ఉప‌యోగించుకోలేక పోతున్నాము. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మెక్క‌ల‌లో ఉత్త‌రేణి మొక్క ఒక‌టి. ఉత్త‌రేణి మొక్క‌లో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఉత్త‌రేణి మొక్క ఆకులు, కాండం, వేర్ల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఉత్త‌రేణి మొక్క‌ను వాడ‌డం వ‌ల్ల ఎలాంటి … Read more