Vankaya Kura : ఉల్లి వెల్లుల్లి లేకుండా క‌మ్మ‌నైన వంకాయ కూర ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Kura : మ‌నం వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసుకోగిన వంట‌కాల్లో వంకాయ కూర కూడా ఒక‌టి. వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన మ‌సాలా … Read more

Vankaya Kura : వంకాయ కూర‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక‌సారి రుచి చూస్తే.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Vankaya Kura : వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే కూర‌లను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. చాలా మంది వంకాయ‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా త‌యారు చేసుకునేంత సుల‌భంగా, రుచిగా వంకాయ‌ల‌తో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more