Vankaya Palli Karam Vepudu : వంకాయ ప‌ల్లికారం వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Palli Karam Vepudu : వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే వంకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ప‌ల్లికారం వేసి చేసే ఈ వంకాయ వేపుడు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more