Tag: Vastu Tips

Vastu Tips : చ‌నిపోయిన వారి ఫొటోల‌ను ఇంట్లో ఎత్త‌యిన ప్ర‌దేశంలో ఉంచాలి.. ఎందుకో తెలుసా..?

Vastu Tips : సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది. అలాంటి వ్యక్తి మరణించడం ...

Read more

Vastu Tips : మీ ఇంటి సింహ ద్వారం ముందు ఈ ఫోటో పెడితే.. మీ ద‌శ తిరిగిన‌ట్లే..!

Vastu Tips : మ‌న‌లో చాలా మంది ఇంటికి, ఇంట్లోని వారికి న‌ర‌దిష్టి త‌గ‌ల‌కూడ‌ద‌ని ఇంటి ప్ర‌ధాన ద్వారంపై లోప‌ల మ‌రియు బ‌య‌ట దేవుళ్ల ఫోటోల‌ను ఉంచుతారు. ...

Read more

Vastu Tips : ఇంట్లో ఈ ప్ర‌దేశంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ బ‌రువులు పెట్ట‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. ...

Read more

బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రావు..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే, సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది. చాలా మంది, వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. పండితులు చెప్పినట్లు చేయడం వలన చక్కటి పాజిటివ్ ...

Read more

Vastu Tips : వాస్తు ప్రకారం మీ ఇంటి నంబరు ఇదైతే.. అదృష్టం మీ వెంటే..!

Vastu Tips : సాధారణంగా కొందరు న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇలా వారు చేసే పనిలో తమ అదృష్ట సంఖ్య వచ్చే ...

Read more

Vastu Tips : మీ వంట ఇంట్లో ఈ వస్తువులను ఉంచుతున్నారా ? అయితే అంతా నాశనమే..!

Vastu Tips : నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని రకాల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి. కానీ కొన్ని సమస్యలు ...

Read more

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఇలా మార్పులు చేయండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. ఆర్థిక బాధలు మొదలు, అనేక సమస్యలకి పరిష్కారం ...

Read more

ఇంట్లో ఈ చేప బొమ్మ‌ను ఈ దిక్కున పెట్టి దాని నోట్లో ఓ కాయిన్ ఉంచండి.. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం పోయి సంప‌ద వ‌స్తుంది..!

చాలా మంది ఇళ్ల‌లో అక్వేరియంలు పెట్టి అందులో చేప‌ల‌ను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవ‌డం మంచిదే. అక్వేరియంలో చేప‌లు తిరుగుతుండ‌డం వాస్తు ...

Read more

ఇంట్లో అర‌టి చెట్టును పెంచుకోవ‌చ్చా..?

పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. ...

Read more

వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి..!

సాధారణంగా చాలా మంది వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరికి వ్యాపార రంగంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, తీవ్ర నష్టాలు ...

Read more
Page 3 of 7 1 2 3 4 7

POPULAR POSTS