గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయకగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు…