Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

Vegan Diet : సూర్యుడి చేత వండ‌బడిన ప‌చ్చి ఆహారం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం తినే ఆహారంలో 70 శాతం ప‌చ్చి ఆహారాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అనేక లాభాలు క‌లుగుతాయి. ఉద‌యం ఇడ్లీ, దోశ‌, కాఫీ, టీ, పాల‌ను మానేసి ప‌చ్చి కూర‌గాయ‌ల జ్యూస్ ను తాగడం, త‌రువాత మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం, సాయంత్రం పండ్ల‌ను, పండ్ల‌తో త‌యారు చేసిన జ్యూస్ ల‌ను తాగ‌డం వంటివి … Read more

వీగ‌న్ డైట్ అంటే ఏమిటి ? దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి.. తెలుసుకోండి..!

వీగ‌న్ డైట్‌కు ప్ర‌స్తుతం బాగా పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది సెల‌బ్రిటీలే కాదు, దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఫాలో అవుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఈ డైట్ గురించి తెలియ‌దు. వీగన్ డైట్ అంటే.. కేవ‌లం శాకాహారాల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌న్న‌మాట‌. జంతు సంబంధ ప‌దార్థాల‌ను అస్స‌లు తీసుకోరాదు. గుడ్లు, పాలు, మాంసం, చీజ్‌, వెన్న లాంటి జంతు సంబంధ ప‌దార్థాల‌ను తీసుకోరు. దీన్నే వీగ‌న్ డైట్ అంటారు. ఇందులో ఎక్కువ‌గా కూర‌గాయ‌ల‌నే తీసుకుంటారు. వీగ‌న్ డైట్‌లో … Read more

వెగన్‌ డైట్‌ అంటే ఏమిటి ? దాని వల్ల కలిగే లాభాలు..!

ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెగన్‌ డైట్‌ కూడా ఒకటి. వెగన్‌ డైట్‌ అంటే ఏమీ లేదు. కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే తినాలి. అంటే కేవలం వృక్ష సంబంధ పదార్థాలను మాత్రమే తినాలి. జంతు సంబంధ పదార్థాలను తినరాదు. ఈ క్రమంలోనే వెగన్‌ డైట్‌లో ఏమేం పదార్థాలను తినాలి, ఏమేం ఆహారాలను తినకూడదు, వెగన్‌ డైట్‌ వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెగన్‌ డైట్‌లో తినాల్సిన ఆహారాలు పండ్లు, … Read more