Vegetables Curry : అన్ని కూరగాయలు కలిపి ఇలా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని చేయండి.. టేస్ట్ చూస్తే వదలరు..
Vegetables Curry : సాధారణంగా మనం రోజూ వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను వండుకుని తింటుంటాం. అయితే కొన్ని సార్లు కూరకు సరిపడా కూరగాయలు ఉండవు. దీంతో ఏం కూర చేయాలో తోచదు. కానీ అన్ని కూరగాయలను కలిపి కూడా కూర చేసుకోవచ్చు. దీన్నే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ అని అంటారు. ఏం కూరగాయలు ఉన్నా సరే వాటిని కలిపి కూరలా వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మిక్స్‌డ్ … Read more