షాకింగ్.. మాంసాహారుల కన్నా శాకాహారులకే ఎముకలు ఎక్కువగా విరుగుతాయి..!
మీరు శాకాహారులా ? అయితే ఇప్పుడు చెప్పబోయేది మీకు నిజంగా చేదు వార్తే. ఎందుకంటే మాంసాహారం తినే వారి కన్నా శాకాహారం తినే వారి ఎముకలే ఎక్కువగా విరుగుతుంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. సుమారుగా 55వేల మందిపై చేసిన అధ్యయనాల మేరకు సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. నఫిల్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సైంటిస్టులు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేపట్టారు. మొత్తం 55వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. వారిలో … Read more