Venna Gottalu : నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?
Venna Gottalu : బియ్యంపిండితో మనం రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో చేసే వివిధ రకాల పిండి వంటకాల్లో వెన్న గొట్టాలు కూడా ఒకటి. వెన్న గొట్టాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బియ్యంపిండితో తరుచూ చేసే పిండి వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా … Read more









