ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాప్ హీరో
విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులోను మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, తర్వాత తను హీరోగా నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు. విజయ్ తండ్రి మరణించే నాటికి ఆయనకు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. తన చెల్లి వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే కాగా, ఆయన తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించేది. … Read more









