Vitamins For Hair : జుట్టు సమస్యలకు ఏయే విటమిన్లు అవసరం అవుతాయో తెలుసా..?
Vitamins For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, శిరోజాలు బలహీనంగా మారి చిట్లిపోవడం, జుట్టు తెల్లగా మారడం.. వంటి అనేక జుట్టు సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే జుట్టు సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలికంగా అనారోగ్యాలకు మందులను వాడడం, వంశ పారంపర్యత, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తుంటాయి. … Read more