వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం వంటి స‌మ‌స్యలు త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

వాంతి కలుగుతోందంటేనే ఎంతో చికాకుగా వుంటుంది. కాని కొన్ని సందర్భాలలో వాంతులు, వికారాలు వచ్చి తీరతాయి. అటువంటపుడు ఏ రకమైన చర్యలు చేపట్టాలో పరిశీలించండి. నూనె వస్తువులు, బజారు తయారీలు తినకండి. అవి అరుగుదల కష్టం. ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోండి. నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ మొదలైనవి మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రం చేసి హాయిగా వుంచుతాయి. ప్రయాణంలో వికారం కలిగితే చాలావరకు అది మానసికం. ప్రయాణానికి కొద్ది గంటల ముందే ఆహారం తీసుకోండి. జీర్ణం అయ్యేందుకు ఒక … Read more

వాంతి వస్తే ఎక్కువ సేపు ఆపుకోకూడదట..! ఎందుకో తెలుసా..?

కల్యాణం వచ్చినా, కక్కు (వాంతి) వచ్చినా ఆగందంటారు. కల్యాణం మాట అటుంచితే వాంతికి వస్తే మాత్రం నిజంగానే ఎక్కువ సేపు ఆపుకోకూడదట. ఎక్కడ వాంతికి వస్తే అక్కడే కక్కేయాలట. అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్‌లో ఓ 16 ఏళ్ల బాలుడు వాంతిని ఆపుకోవడం మూలానే చనిపోయాడు. ఎలా అంటే అంతకు ముందు రాత్రి ఆ బాలుడు అతని సోదరుడు ఇద్దరూ ఒకే గదిలో నిద్రించాడు. కాగా అర్థరాత్రి సమయంలో ఆ బాలుడికి … Read more

వాంతికి వ‌చ్చిన‌ట్లు, వికారంగా ఉందా..? ఇలా చేయండి..!

వికారం అనేది మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం ప‌డ‌క‌పోవ‌డం లేదా స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌డం, నీర‌సం, ప్ర‌యాణాలు చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల వికారం క‌లుగుతుంటుంది. దీంతో త‌ల తిప్పిన‌ట్లు ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అయితే వికారం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవ‌స‌రం లేదు. కింద తెలిపిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను … Read more

ప్ర‌యాణంలో మీకు వికారంగా ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!

కొంత మంది ప్రయాణం చేయాలంటే వ‌ణికిపోతుంటారు. బస్సు, కారు, విమానం, పడవల్లో ప్రయాణం చేస్తున్న స‌మ‌యంలో వారికి వికారంగా ఉండ‌డం, వాంతులు కావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. దీన్నే.. మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. మోషన్ సిక్‌నెస్ 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారిలో ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. ప్రయాణ సమయంలో చెవి లోపల అంతర్గత అవయవాలకు ఆటంకం ఏర్పడటం దీనికి కారణం. … Read more

Vomiting : దీన్ని 1 టీస్పూన్ తింటే చాలు.. గ్యాస్, వాంతులు, వికారం మాయం..

Vomiting : మ‌న‌లో చాలా మందికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ వాంతుల కార‌ణంగా నీర‌సం, వికారం వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌డంతో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని … Read more

వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

గ‌ర్భిణీల‌కు స‌హ‌జంగానే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇది స‌హ‌జ‌మే. ప్ర‌స‌వ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ ల‌క్ష‌ణాలు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అందుకు ఏమీ చేయాల్సిన ప‌నిలేదు. అయితే కొంద‌రికి ఆయా స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయి. ఇందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. … Read more

వికారం, వాంతులు త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

ఫుడ్ పాయిజ‌నింగ్ అవ‌డం, జీర్ణాశ‌య ఫ్లూ, ఇన్‌ఫెక్ష‌న్లు వంటి అనేక స‌మ‌స్య‌ల కార‌ణంగా కొంద‌రికి వాంతులు అవుతుంటాయి. ఇంకొంద‌రికి వాంతులు కావు.. కానీ వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి వికారం కూడా ఉంటుంది. అయితే ఇందుకు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ప‌లు ఇంటి చిట్కాల ద్వారానే ఈ స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవేమిటంటే.. 1. ఒక టీస్పూన్ అల్లం ర‌సం, ఒక టీస్పూన్ తేనెల‌ను అర‌కప్పు నీటిలో క‌లిపి రోజంతా తాగుతుండాలి. దీని వ‌ల్ల వికారం, … Read more

వికారం, వాంతులు తగ్గేందుకు గర్భిణీలు పాటించాల్సిన చిట్కాలు..!

గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే మార్నింగ్‌ సిక్‌నెస్‌ సమస్య వస్తుంటుంది. గర్భిణీల్లో 75 నుంచి 80 శాతం మంది వికారం, అలసట, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భం దాల్చిన ఆరవ వారంలో మహిళలకు ఈ సమస్యలు వస్తుంటాయి. 8వ వారంలో ఆయా సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ సమస్యలు సహజమే అయినప్పటికీ కొందరు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. 1. … Read more