గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఏ సీజ‌న్‌లో అయినా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి మరిగించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాల ఉంటాయని అంటూ ఉంటారు. అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…? ఒకవేళ ఉంటే ఏ ఉపయోగాలు మనకి లభిస్తాయి..? ఇలా వేడి నీళ్లు కోసం అనేక విషయాలు మీ కోసం. సాధారణంగా వేడి నీళ్లని తాగకుండా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. … Read more

గోరు వెచ్చని నీళ్ల‌ను ఇలా తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

నీరు జీవించాలంటే అత్యవసరం. నీరు లేకుండా జీవించటం అసాధ్యం. శరీరంలో తగినంత నీరు, ఆహారం, వ్యాయామాలు మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతాయి. నీటిని వేడిగా లేదా చల్లగా తాగచ్చు. అయితే, వేడినీరు శరీరానికి మంచిదని రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని కనుగొనన్నారు. ముక్కు దిబ్బడలను తొలగిస్తుంది. తేనె, నిమ్మరసం లతో కలిపిన వేడినీరు అధిక బరువును నిరోధించేందుకు, వ్యాధినిరోధకతను పెంచేందుకు తోడ్పడుతుంది. ఆహారంలో తీసుకొన్న నూనె, కేలరీలను చల్లటి నీరు మరింత గట్టిపడేస్తుంది. వేడి నీరు శరీరానికి ఏ రకంగా ప్రయోజనకారో … Read more

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది. అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే చిన్న బెల్లం ముక్క‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే అనేక మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. బ్ర‌ష్ కూడా చేయ‌కుండానే టీ, కాఫీల‌ను సేవిస్తుంటారు. అయితే ఇలా టీ, కాఫీల‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది ప‌ట్టించుకోరు. అయితే వీటికి బ‌దులుగా చిన్న బెల్లం ముక్క‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే బెల్లం ముక్క‌ను తిని గోరు … Read more

ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

చాలామంది చల్లగా.. చిల్‌గా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. అయితే, దాని వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీళ్లు (నార్మల్ వాటర్) తాగడం మంచిదని చెబుతారు. నీరు తాగమన్నారు కదా అని చల్లని నీరు మాత్రం తాగకూడదు. వీలైతే గోరు వెచ్చని నీటిని తాగండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో.. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. చలికాలంలో ఉదయాన్నే … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Warm Water : మ‌న‌లో చాలా మంది ఉద‌యం లేవ‌గానే నీటిని ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే కొంద‌రు ఉద‌యం లేవ‌గానే గోరు వెచ్చ‌ని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ఉద‌యం లేచిన వెంట‌నే గోరు నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉద‌యం ప‌ర‌గ‌డుపున నీళ్లు తాగ‌డంతో పాటు నిషి ఉష్ణోద‌క పానీయం అన‌గా రాత్రి ప‌డుకునే ముందు కూడా వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీటిలో ఇవి రెండు క‌లిపి తాగండి.. నొప్పులు ఉండ‌వు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..

Warm Water : వ‌య‌సు పెరిగే కొద్ది ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. అలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఒక‌టి. ఈ స‌మ‌స్య ఒక్క‌సారి త‌లెత్తింది అంటే ఇక మ‌న‌ల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. న‌డ‌వ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వారి రోజూ వారి ప‌నుల‌ను చేసుకోవ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వైద్యులు సూచించిన మందులే … Read more

Warm Water : రోజుకు 3 లీట‌ర్ల గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చాలు.. నెల‌లో 5 కిలోలు సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..

Warm Water : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నీరు కూడా అంతే అవ‌స‌రం. మ‌న శ‌రీర బ‌రువుకు, ఎత్తుకు అనుగుణంగా మ‌నం నీటిని తాగాల్సి ఉంటుంది. త‌గ‌న‌న్ని నీళ్ల‌ను తాగ‌క‌పోయినా కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. నీరు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, వేడి చేయ‌డం, త‌ల‌నొప్పి వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెతుత్తాయి. మ‌నం ఎక్కువ‌గా కొద్దిగా చ‌ల్ల‌గా ఉండే నీటిని లేదా సాధార‌ణ ఉష్ణోగ్ర‌త ఉన్న నీటిని … Read more

Warm Water : ఈ సీజ‌న్‌లో గోరువెచ్చ‌ని నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపున తాగాల్సిందే.. ఎందుకంటే..?

Warm Water : ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ లో మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి ఎక్కువ‌గా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌స్తాయి. దీంతోపాటు దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే క‌లుషిత ఆహారం, నీరు తీసుకుంటే టైఫాయిడ్ వ‌స్తుంది. ఇలా అనేక ర‌కాల వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు ఈ సీజ‌న్‌లో సిద్ధంగా ఉంటాయి. క‌నుక … Read more

Warm Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే మంచిది.. కానీ ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

Warm Water : రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయన్న విష‌యం తెలిసిందే. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య అన్న‌ది ఉండ‌దు. జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. పేగులు, జీర్ణాశ‌యం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. లివ‌ర్ క్లీన్ అవుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌టకు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర జీవ‌క్రియ‌లు … Read more