పుచ్చకాయ విత్తనాలతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!
పైకి ఆకుపచ్చగా ఉన్నా లోపలంతా చూడ చక్కని ఎరుపు రంగులో ఉండే గుజ్జుతో తింటానికి కమ్మగా ఉండే పచ్చకాయలంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పంది. వాటిని ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. వేసవి కాలంలోనైతే చల్ల చల్లని పుచ్చకాయ తింటే ఆ మజాయే వేరేగా ఉంటుంది. అయితే ఎవరైనా పుచ్చకాయను ఏ విధంగా తింటారు? కాయను కోసి అందులో ఉండే ఎర్రని గుజ్జును తింటూ మధ్యలో నోట్లోకి వచ్చే విత్తనాలను ఊసేస్తుంటారు. కొందరైతే పంటి కింద ఆ … Read more









