కొందరు మహిళలు బొడ్డు కిందకి చీర ఎందుకు కడుతారు?
పూర్వకాలంలో స్త్రీలు వంట గది దాటి బయటకు వచ్చేవారు కాదు. వారికి ఏం కావాలన్నా ఇంట్లో పురుషులే తెచ్చి ఇచ్చేవారు. దీంతో వారు పరాయి పురుషులను చూసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. స్త్రీలు కూడా పురుషులతోపాటు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ సినిమాల పుణ్యమా అని మహిళలు కొందరు గ్లామరస్‌గా తయారయ్యేందుకు వెనుకడుగు వేయడం లేదు. సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందులోనూ గ్లామర్‌గా కనిపిస్తున్నారు. అయితే … Read more









