కట్టెల పొయ్యి ఒకసారి బాగా రాజుకుందంటే భగభగ మంటలు వస్తూ వంట త్వరగానే అయిపోతుంది. అయితే మధ్య మధ్యలో పొయ్యిగొట్టంతో ఊదుతూ మంట ఆరిపోకుండా చూస్తుండాలి. అలాగే…