Yeriyeppa Dosa : కర్ణాటక స్పెషల్ ఎరియప్ప దోశ గురించి తెలుసా.. రుచి చాలా బాగుంటుంది.. తయారీ ఇలా..
Yeriyeppa Dosa : మన దేశంలో అనేక రాష్ట్రాల వారు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల అల్పాహారాలను తింటుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లను తమ పద్ధతులకు అనుగుణంగా తయారు చేసుకుని తింటారు. అయితే అలాంటి సంప్రదాయ వంటకాల్లో ఎరియప్ప దోశ ఒకటి. ఇది కర్ణాటకలో బాగా స్పెషల్. రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరియప్ప దోశ తయారీకి కావలసిన పదార్థాలు రాత్రంతా నాన పెట్టిన బియ్యం – అర కప్పు, … Read more









