Yoga Asanas In Summer : వేసవిలో మీ శరీరరం చల్లగా ఉండాలంటే.. ఈ 10 ఆసనాలను వేయండి చాలు..!
Yoga Asanas In Summer : ఫిట్ గా ఉండాలని, చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అందరూ వాటికి తగినట్టు వ్యాయామాలు చేయలేరు. బరువైన, కష్టమైన వ్యాయామాలను అందరూ చేయలేరు. అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు. అలాగే అందరికి ఈ కష్టమైన వ్యాయామాలు చేసేంత సమయం కూడా ఉండదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే యోగాసనాలు వేయడం వల్ల శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. అలాగే ఇవి చాలా సులభమైనవి. … Read more









