ఈ యోగాసనాన్ని తిన్న తరువాత కూడా వేయొచ్చు.. దీంతో ఏమేం లాభాలు కలుగుతాయో తెలుసా..?
యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆసనాలను ఉదయాన్నే పరగడుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న తరువాత వేయవచ్చు. అదే ...
Read more