technology

మీ ఫోన్ కి LM-xxxx, AD-xxxx…అని వచ్చే మెసేజ్ లకు అసలు అర్థం ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఫోన్ కి చాలా సార్లు LM-xxxx&comma; AD-xxxx&period; అనే మెసేజ్ లు వస్తుంటాయి&period; మీరూ గమనించే ఉంటారు&period; కానీ మనకెందుకులే అని లైట్ గా తీసుకొని ఉంటారు&period; నిజానికి కూడా వీటి గురించి అంతగా తెల్సుకోవాల్సిన అవసరం లేదు&comma; కానీ ఇంతకీ LM&comma; AD అంటే ఏంటి&quest; అని తెల్సుకోవాలని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళ కోసం ఈ సమాచారం అందించడం జరుగుతుంది&period; LM అనే దానినే తీసుకుంటే…… ఇందులో L అనేది సర్వీస్ ప్రొవైడర్ ను M అనేది ప్రాంతాన్ని తెలియజేస్తుంది&period; ఉదాహరణకు AA-xxxx అనే పేరుతో మనకు ఓ మెసేజ్ వచ్చింది అనుకుందాం&period; దాని ప్రకారం అందులో మొదటి A … మనం వాడే నెట్ వర్క్ ను&comma; రెండవ A మనం ఉండే ప్రాంతాన్ని తెలియజేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే సదరు మెసేజ్…&period;ఎయిర్ టెల్ నుండి ఆంద్రప్రదేశ్ రీజియన్ నుండి పంపబడింది అని అర్థం&period; ఈ లిస్ట్ ఫాలో అయితే మరిన్ని విషయాలు క్లియర్ గా అర్థం అవుతాయి&period; మనం వాడే నెట్ వర్క్ కోడ్స్&period;&period; ప్రాంతాల వారిగా ఇచ్చే కోడ్స్&period;&period; దీనిని బట్టి మనకు LM-xxxx అనే మెసేజ్ వచ్చినట్టయితే…అది BPL నెట్ వర్క్ నుండి ముంబై ప్రాంతం వారికి వచ్చినదిగా గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85657 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sms&period;jpg" alt&equals;"do you know the meaning of these sms codes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో విషయం ఏంటంటే…LM-1234 &comma; LM-2345 ఇలా అనేక నెంబర్స్ ఉంటాయి&period; ఒక్కొక్క సర్వీస్ కి&comma; ఒక్కో టైప్ మెసేజ్ కి ఒక్కో నెంబర్ ఇస్తు ఉంటారన్న మాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts