technology

లావా నుంచి బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్స్ à°¤‌యారీదారు లావా నూత‌నంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది&period; ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు&period; యువ సిరీస్‌లో à°µ‌చ్చిన లేటెస్ట్ à°¬‌డ్జెట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం&period; ఈ ఫోన్‌లో 6&period;67 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు&period; దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ à°²‌భిస్తుంది&period; అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది&period; అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు&period; ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్ à°²‌భిస్తోంది&period; స్టోరేజ్‌ను 128జీబీ ఇచ్చారు&period; మెమొరీని 512జీబీ à°µ‌à°°‌కు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫోన్‌లో యూజ‌ర్ల‌కు ఆండ్రాయిడ్ 14 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ à°²‌భిస్తుంది&period; ఇందులో డ్యుయ‌ల్ సిమ్‌ను వేసుకోవ‌చ్చు&period; వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది&period; à°®‌రో 2 మెగాపిక్స‌ల్ ఏఐ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు&period; ఈ కెమెరాల‌కు ఫ్లాష్ à°¸‌దుపాయం క‌ల్పించారు&period; ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఇచ్చారు&period; ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ సైడ్ కి ఉంటుంది&period; ఈ ఫోన్‌లో 3&period;5 ఎంఎం ఆడియో జాక్ సైతం ఉంది&period; ఎఫ్ఎం రేడియోను వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-64476 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;Lava-Yuva-2-5G&period;jpg" alt&equals;"lava launched yuva 2 5g smart phone with attractive features " width&equals;"1200" height&equals;"675" &sol;> ఈ ఫోన్‌లో 5జికి à°¸‌పోర్ట్‌ను అందిస్తున్నారు&period; డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై à°²‌భిస్తుంది&period; బ్లూటూత్ 5&period;2 అందుబాటులో ఉంది&period; యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఇచ్చారు&period; దీంతో ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవ‌చ్చు&period; ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ కూడా ఉంది&period; దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు&period; ఇక ఈ ఫోన్ à°§‌à°° విష‌యానికి à°µ‌స్తే&period;&period; రూ&period;9499 à°§‌à°°‌కు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; మార్బుల్ బ్లాక్ అండ్ మార్బుల్ వైట్ క‌à°²‌ర్ వేరియెంట్ల‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది&period; ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌&comma; ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts