technology

రియ‌ల్‌మి నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో వేగ‌వంత‌మైన 5జి స్మార్ట్ ఫోన్

<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్స్ à°¤‌యారీదారు à°°à°¿à°¯‌ల్‌మి కొత్త‌గా పీ1 స్పీడ్ 5జి పేరిట ఓ నూత‌à°¨ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది&period; ఇందులో à°ª‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు&period; ఈ ఫోన్‌లో 6&period;67 ఇంచుల డిస్‌ప్లే ఉంది&period; దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను అందించారు&period; 120 హెడ్జ్‌తో ఈ డిస్‌ప్లే à°ª‌నిచేస్తుంది&period; అలాగే ఈ డిస్‌ప్లే అమోలెడ్‌ది&period; క‌నుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయి&period; ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ ఆక్టాకోర్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు&period; దీని à°µ‌ల్ల ఫోన్ వేగంగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌&comma; 128జీబీ స్టోరేజ్ అలాగే 12జీబీ ర్యామ్‌&comma; 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో అందుబాటులో ఉంది&period; ఈఫోన్ డిస్‌ప్లేకు పాండా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు&period; ఇందులో రెండు సిమ్‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period; ఆండ్రాయిడ్ 14 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ à°²‌భిస్తుంది&period; అలాగే వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్‌&comma; 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు 2 ఉండ‌గా&comma; ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది&period; ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ముందు వైపు డిస్‌ప్లే కింద ఇచ్చారు&period; 3&period;5 ఎంఎం ఆడియో జాక్ à°²‌భిస్తుంది&period; ఐపీ 65 à°¡‌స్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51789 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;realme-P1-Speed-5G&period;jpg" alt&equals;"realme p1 speed 5g smart phone launched " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈఫోన్‌లో 5జిని ఉప‌యోగించుకోవ‌చ్చు&period; అలాగే డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ కూడా à°ª‌నిచేస్తుంది&period; వైఫై 6&comma; బ్లూటూత్ 5&period;4&comma; యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో à°²‌భిస్తున్నాయి&period; దీంట్లో 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు&period; ఇక ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్ మోడ‌ల్ à°§‌à°° రూ&period;17&comma;999 ఉండ‌గా 12జీబీ ర్యామ్ మోడ‌ల్ à°§‌à°° రూ&period;20&comma;999గా ఉంది&period; అయితే లాంచింగ్ ఆఫ‌ర్ కింద ఈ ఫోన్ల‌ను యూజర్లు రూ&period;15&comma;999&comma; రూ&period;18&comma;999 à°§‌à°°‌à°²‌కు కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ à°¸‌దుపాయం కూడా à°²‌భిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts