Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టుతో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. పురుషుల‌కు వ‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nalla Thumma Chettu &colon; ఔష‌à°§ గుణాలు క‌లిగిన అనేక à°°‌కాల చెట్ల‌లో à°¨‌ల్ల తుమ్మ చెట్టు కూడా ఒక‌టి&period; దీనిని సంస్కృతంలో అర్బూరా అని&comma; హిందీలో అబుర్ అని పిలుస్తుంటారు&period; తుమ్మ చెట్ల‌ల్లో à°¨‌ల్ల తుమ్మ‌&comma; తెల్ల తుమ్మ‌&comma; క‌స్తూరి తుమ్మ అనే à°°‌కాలు ఉన్నాయి&period; à°¨‌ల్ల తుమ్మ పువ్వులు à°ª‌సుపు à°ª‌చ్చ రంగులో ఉంటాయి&period; తెల్ల తుమ్మ పువ్వులు తెల్ల‌గా ఉంటాయి&period; క‌స్తూరి తుమ్మ దాదాపు తెల్ల తుమ్మ లాగే ఉండి పొట్టిగా ఉంటుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు ప్ర‌తిభాగం ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఇది à°µ‌గ‌రు&comma; కారం రుచుల‌ను క‌లిగి ఉంటుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టును ఉప‌యోగించి à°®‌à°¨‌కు à°µ‌చ్చే వాత‌&comma; క‌à°«‌&comma; పిత్త‌ సంబంధిత అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీ&comma; పురుషులిద్ద‌రిలోనూ సంభోగ సామ‌ర్థ్యాన్ని పెంచే à°¶‌క్తి à°¨‌ల్ల తుమ్మ చెట్టుకు ఉంది&period; దీనిని ఉప‌యోగించి à°®‌నం à°¤‌à°² వెంట్రుక‌à°²‌ను కూడా శుభ్రం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే చ‌ర్మ వ్యాధుల‌ను à°¨‌యం చేసే అద్భుత à°¶‌క్తి ఈ చెట్టులో ఉంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు నుండి à°µ‌చ్చే జిగురు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఈ చెట్టు కాండానికి గాటు పెడితే ఆ గాటు నుండి జిగురు à°µ‌స్తుంది&period; ఈ జిగురును 2 గ్రా&period;&comma; à°² చొప్పున తీసుకోవ‌డం వల్ల విరిగిన ఎముక‌లు త్వ‌à°°‌గా అతుకుంటాయి&period; ఈ జిగురును à°ª‌రిమిత మోతాదులో తీసుకోవ‌డం వల్ల గాయాల నుండి à°°‌క్తం కార‌డం ఆగుతుంది&period; తుమ్మ కాయ‌లు తియ్య‌గా ఉండి చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; తుమ్మ కాయ‌à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల పురుషుల‌ల్లో వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14227" aria-describedby&equals;"caption-attachment-14227" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14227 size-full" title&equals;"Nalla Thumma Chettu &colon; à°¨‌ల్ల తుమ్మ చెట్టుతో అద్భుత‌మైన ఉప‌యోగాలు&period;&period; పురుషుల‌కు à°µ‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nalla-thumma-chettu-1&period;jpg" alt&equals;"Nalla Thumma Chettu has many wonderful benefits " width&equals;"1200" height&equals;"960" &sol;><figcaption id&equals;"caption-attachment-14227" class&equals;"wp-caption-text">Nalla Thumma Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్మ ఆకుల‌ను నూరి పురుషాంగం మీద లేప‌నంగా రాయ‌డం వల్ల à°¸‌వాయి పుండ్లు త్వ‌à°°‌గా మానిపోతాయి&period; లేత తుమ్మ ఆకుల‌ను నూరి నీటిలో క‌లిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల అతిసారం వ్యాధి à°¤‌గ్గుతుంది&period; తుమ్మ చెట్టు బెర‌డును తెచ్చి నీటిలో వేసి à°®‌రిగించి చిక్క‌టి క‌షాయాన్ని à°¤‌యారు చేయాలి&period; ఈ క‌షాయానికి à°®‌జ్జిగ‌ను క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఉండే చెడు నీరు అంతా తొలిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్మ జిగురు చూర్ణాన్ని కానీ&comma; తుమ్మ బెర‌డు చూర్ణాన్ని కానీ తీసుకుని పూట‌కు రెండున్న‌à°° టీ స్పూన్ చొప్పున తీసుకోవ‌డం à°µ‌ల్ల విరిగిన ఎముక‌లు త్వ‌à°°‌గా అతుకుంటాయి&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు లేత ఆకుల‌ను మెత్త‌గా నూరి నీటిలో వేసి చిన్న మంట‌పై చిక్క‌ని క‌షాయం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఈ క‌షాయానికి తేనెను క‌లిపి క‌ళ్ల‌కు కాటుక‌లా రాసుకోవ‌డం à°µ‌ల్ల కళ్ల నుండి నీరు కార‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు à°¨‌ల్ల తుమ్మ కాయ‌à°²‌ను క‌చ్చా à°ª‌చ్చాగా దంచి ఒక గ్లాస్ పాలలో వేసి కాచి à°µ‌à°¡‌క‌ట్టి à°¤‌గినంత పంచ‌దార క‌లుపుకుని తాగుతూ ఉంటే పురుషుల‌ల్లో వీర్య స్థంభ‌à°¨ క‌లిగి ఎక్కువ‌గ సేపు సంభోగం చేసే సామ‌ర్థ్యం క‌లుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు బెర‌డు క‌షాయంలో à°ª‌టిక బెల్లాన్ని క‌లిపి క‌షాయం గోరు వెచ్చ‌గా ఉన్నప్పుడే నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నోటి పూత‌&comma; చిగుర్ల à°¸‌à°®‌స్య‌లు&comma; దంతాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త పింజ‌à°° పాము కాటు వేసిన‌ప్పుడు నోటి వెంట‌&comma; మూత్రం వెంట రక్తం పోతూ ఉంటుంది&period; అలాంట‌ప్పుడు తుమ్మ బెర‌డు క‌షాయాన్ని తీవ్ర‌à°¤‌ను à°¬‌ట్టి పాము కాటు వేసిన వ్య‌క్తికి తాగిస్తూ ఉంటే à°°‌క్తం పోవ‌డం à°¤‌గ్గుతుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు బెర‌డును మెత్త‌గా నూరి లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల వ్ర‌ణాలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా à°¨‌ల్ల తుమ్మ చెట్టును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts