vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది పండితులు ఎన్నో ముఖ్యమైన విషయాలని మన కోసం చెప్తూ వచ్చారు. ఈరోజు పండితులు మరిన్ని విషయాలని పంచుకున్నారు. పండితులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇలా ఆచరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగి పోతుంది చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే ఇంట్లో రామచిలుక ఉండచ్చా లేదా అనేది.

ఇంట్లో చాలామంది రామచిలుకలను పెంచుకుంటూ ఉంటారు మరి నిజంగా ఇంట్లో ఉండొచ్చా వాటి వలన శుభమా శుభమా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం… కొంత మందికి పక్షులని పెంచుకోవడం అలవాటు. ఎక్కువ సమయాన్ని పక్షులతో గడుపుతుంటారు పావురాలని, చిలుకలని తీసుకువచ్చి పెంచుతూ ఉంటారు.

can we pet parrots in home as per vastu

నిజానికి రామచిలుకలను ఇంట్లో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బాధ చాలా తక్కువ ఇంట్లో రామచిలకలు ఉండడం వలన కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. రామచిలుకని పెంచుకోవడం కుదరకపోతే ఫోటోని పెట్టుకోండి చెడు దృష్టి కూడా పోతుంది. శని ప్రభావం కూడా ఇంటి మీద పడదు. పంజరంలో రామచిలుకలని పెట్టి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ పెడితే చాలా మేలు కలుగుతుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే రామచిలుకని పెంచుకోండి పిల్లల్లో చదువు మీద ఆసక్తి రామచిలుక ఇంట్లో ఉండడం వలన కలుగుతుంది.

Admin

Recent Posts