vastu

మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని ఇలా బ‌య‌ట‌కు పంపేయండి.. అంతా మంచే జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు&period; చెడు జరగాలని ఎవరికీ ఉండదు&period; అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి&period; అంతా మంచే జరుగుతుంది&period; శుభ ఫలితాలను పొందొచ్చు&period; ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది&period; ప్రతికూల శక్తి మొత్తం పోతుంది&period; మంచే జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో తులసి మొక్కని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి&period; వాటిని తప్పక అనుసరించాలి&period; తులసి మొక్కకి రోజు నీళ్లు పోయడం&comma; పూజ చేయడం&comma; దీపారాధన చేయడం తులసి కోట దగ్గర శుభ్రంగా ఉంచడం వంటివి చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; అలానే మనీ ప్లాంట్ ని ఇంట్లో పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది డబ్బులు ఇంట్లోకి వస్తాయి ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88856 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;jammi-chettu&period;jpg" alt&equals;"do like this to remove negative energy in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఇంట్లో జమ్మి చెట్టు ఉంటే కూడా చాలా మేలు జరుగుతుంది&period; అంతా శుభమే జరుగుతుంది&period; ప్రతిరోజు సాయంత్రం పూట జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని పెడితే సంపదకి లోటే ఉండదు&period; వ్యాపారులు వ్యాపారంలో రాణించగలరు&period; శనివారం జమ్మి చెట్టు కింద ఆవు నూనె తో దీపాన్ని వెలిగిస్తే శని దోషాలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి చెట్టు ఇంట్లో ఉంటే చాలా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు గురువారం నాడు అరటి చెట్టుని మినప్పప్పు బెల్లం తో పూజిస్తే ఎన్నో ఫలితాలని పొందొచ్చు&period; రావి చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది&period; పితృదేవతలు రావి చెట్టు పై నివసిస్తారని శాస్త్రం చెప్తోంది రావి చెట్టును పూజిస్తే పితృదేవతలకు అవి చేరుతాయని అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts