vastu

ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి అంతా మంచే జరగాలంటే&period;&period; కచ్చితంగా వీటిని పాటించాలి వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన అంతా మంచే జరుగుతుంది&period; ఇబ్బందుల నుండి బయటపడొచ్చు&period; ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు&period; చాలామంది ఇంట్లో పాత సామాన్లని పనికిరాని వస్తువుల్ని ఎక్కువగా పెడుతుంటారు&period; వీటి వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది&period; సమస్యల్లో ముంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువగా చెత్తాచెదారం ఇంట్లో ఉండడం వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు ఆ ఇంటి నెగిటివ్ ఎనర్జీ కూడా చోటు చేసుకుంటుంది దీంతో పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు&period; ఎప్పుడూ కూడా ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండకూడదు&period; ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పనికిరాని తాళాలు వంటివి పెట్టకూడదు&period; అటువంటి ఇంట్లో ఉండడం వలన ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి&period; ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి&period; లేకపోతే అనవసరంగా దురదృష్టం కలుగుతుంది&period; సమస్యలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89342 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;old-sandals&period;jpg" alt&equals;"do not keep these items in home at any cost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాత చెప్పులు పనికిరాని చెప్పులు తెగిపోయిన చెప్పులు కూడా ఇంట్లో పెట్టకూడదు&period; శనివారం నాడు ఇటువంటి చెప్పుల్ని బయటపారేస్తే మంచిది&period; పాత బట్టల్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు వాటి వలన నష్టాలు కలుగుతాయి&period; చిరిగిపోయిన బట్టలు ఇంట్లో పెట్టుకుంటే విఘ్నాలు కలుగుతాయి&period; చూశారు కదా ఎటువంటి వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు అనేది&period; మరి ఇలా ఫాలో అయితే సమస్యల నుండి బయట పడొచ్చు ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts