vastu

ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ మీ ఇంట్లో ఉంచ‌కండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం&period; వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని&comma; ఆదాయం తగ్గిపోతుందని&comma; ధన నష్టం కలుగుతుందని&comma; చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు&period; అయితే వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు&period; మరి వాటిని తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు&period; ఆర్థిక సమస్యలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఈ తప్పులని చేయకండి&period; ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అంటే ఇంట్లో విరిగిపోయిన బల్లలు కుర్చీలు వంటివి ఉండకూడదు&period; విరిగి పోయిన ఫర్నిచర్ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని పండితులు అంటున్నారు&period; కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు వంటివి ఉంచకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84769 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;broken-chair&period;jpg" alt&equals;"do not put these items in your car at any cost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి&period; విరిగిపోయిన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వంటివి ఇంట్లో ఉంచకండి&period; వీటివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; కబోర్డ్ కి ఉండే అద్దం విరిగిపోయినా సరే మీరు వెంటనే దానిని తొలగించండి&period; తుప్పు పట్టిన అద్దం కూడా ఇంట్లో ఉండకూడదు ఇది కూడా సమస్యలను తీసుకువస్తుంది దీనివలన మీరు అప్పుల పాలైపోయే అవకాశం ఉందని వాస్తు పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ తప్పుని అస్సలు చేయకండి&period; ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన మంచం ఉండకూడదు&period; విరిగిపోయిన మంచం వున్నా సరే సమస్యలు వస్తాయి విరిగిపోయిన మంచం ఉండడం వలన దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts