vastu

Kitchen Vastu Tips : వంటగదిలో ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. డబ్బుకి, ధాన్యానికి కొరతే ఉండదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kitchen Vastu Tips &colon; వాస్తు ప్రకారం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది&period; సమస్యలన్నీ కూడా పోతాయి&period; అందుకని చాలా మంది తప్పులు చేయకుండా&comma; వాస్తు ప్రకారం నడుచుకుంటారు&period; ఈ వాస్తు చిట్కాలని కనుక మీరు కచ్చితంగా పాటించారంటే&comma; డబ్బుకి కానీ ధాన్యానికి కొరత ఉండదు&period; కనుక కచ్చితంగా ఇలా మీరు పాటించాల్సిందే&period; మీ వంటగది ఏ దిశలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చూసుకుని పాటిస్తే మిమ్మల్ని ఎప్పుడూ వ్యాధులు చుట్టుముట్టవు&period; వంటగది సరైన దిశలో ఉంటేనే మీరు ఆరోగ్యంగా&comma; ఆనందంగా ఉండగలరు&period; వంటగదిలో తూర్పు వైపు కిటికీ ఉంటే చాలా మంచి జరుగుతుంది&period; వంటగదిలోకి సానుకూల శక్తి వస్తుంది&period; ఉదయాన్నే వంటగదిలో సూర్యకాంతి పడుతుంది కాబట్టి చాలా మంచి జరుగుతుంది&period; వంట చేసేటప్పుడు తూర్పు వైపు నిలబడి వంట చేయడం కూడా చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53790 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kitchen-vastu&period;jpg" alt&equals;"follow these vastu tips in kitchen to attract wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట గదిలో ఫ్రిడ్జ్&comma; మైక్రోవేవ్&comma; మిక్సర్&comma; గ్రైండర్ వంటివి పెట్టుకోవచ్చు&period; వాటిని పెట్టడం వలన నష్టం ఉండదు&period; కానీ వాటిని ఏ దిశలో పెట్టారనేది ముఖ్యము&period; వీటిని మీరు ఉత్తర దిశలో పెడితే చాలా మంచిది&period; అదృష్టం కలుగుతుంది&period; వంట గదిలో ఉండే పాత్రలు పడమర వైపు ఉంటే మంచిది&period; వంటగదిలో పెయింట్ వేయించేటప్పుడు ఎరుపు రంగుని వేయించకండి&period; నలుపు&comma; గోధుమ రంగు పెయింట్ కూడా మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు రంగు&comma; పాస్టల్ గ్రీన్&comma; నిమ్మ రంగు వంటివి మంచివి&period; టాయిలెట్ మీద ఎప్పుడూ కూడా వంటగదిని కట్టుకోకండి&period; వంటగదిలో పాత సామాన్లు&comma; విరిగిపోయినవి&comma; పనికిరానివి అసలు ఉంచకూడదు&period; ఇలాంటి వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; చూశారు కదా వంటగదిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుంది&comma; ఎలా పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు అనేది&period; ఈ తప్పులను చేయకుండా ఇక్కడ చెప్పినట్లుగా ఆచరించి బాధల నుండి బయటపడండి&period; వీటిని కచ్చితంగా మీరు పాటిస్తే ధాన్యానికి కానీ డబ్బుకి కానీ అసలు కొరతే ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts