vastu

వాస్తు ప్ర‌కారం మీ కారులో వీటిని ఉంచండి.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలైన దూరం అయిపోతాయి&period; అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు&period; వీటిని కనుక అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; కారు విషయంలో ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది&period; దీనితో ఎటువంటి ఇబ్బందులు ఉండవు&period; అలాగే అదృష్టం కూడా ఉంటుంది&period; అయితే కారులో ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్పారు&period; అయితే మరి కారులో ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో సాధారణంగా చాలామంది దగ్గర కారు ఉంటుంది అయితే కారులో ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే ఏదైనా దేవుడి విగ్రహాన్ని పెట్టడం మంచిది&period; వినాయకుడి విగ్రహం కానీ లేదు అంటే మీకు నచ్చిన దేవుడు విగ్రహం కానీ కారు లో పెట్టండి&period; గాలిలో కదులుతున్న హనుమంతుడి బొమ్మ పెట్టడం వల్ల కూడా మంచిదే&period; వీటివల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period; అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82235 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;car&period;jpg" alt&equals;"follow these vastu tips in your car for luck " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా కార్ లో నల్ల తాబేలు ని పెట్టడం కూడా మంచిది&period; ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది&period; చైనీస్ కాయిన్స్ ని కూడా కార్ లో పెట్టుకోవచ్చు&period; వీటివల్ల మంచి కలుగుతుంది&period; అలాగే చెడు మొత్తం తొలగిపోతుంది&period; ఎసెన్షియల్ ఆయిల్ ని కార్ లో పెట్టడం వల్ల రిలాక్స్ గా ఉండొచ్చు&period; అలానే మంచి వైబ్రేషన్స్ వస్తాయి&period; రాక్ సాల్ట్ ని బేకింగ్ సోడా కలిపి కార్ లో పెడితే కార్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; కాబట్టి ఈ పద్ధతిని కూడా రెగ్యులర్ గా అనుసరిస్తూ ఉండండి&period; ఇలా వీటిని కనుక మీరు అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కార్లో ఉంటుంది ఏ సమస్య కలగదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts