vastu

Vastu Plants : వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచండి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Plants &colon; వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కల్ని నాటితే ఎంతో మంచి జరుగుతుంది&period; ఆరోగ్యం&comma; శ్రేయస్సు కలుగుతుంది&period; అదే విధంగా అదృష్టం కూడా కలుగుతుంది&period; వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలని పెంచుకోవాలి&comma; ఎలాంటి మొక్కలు ఉంటే శుభం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం&period; వీటిని కనుక మీరు పాటించారంటే ఇక మీకు తిరుగే ఉండదు&period; ఇంటి నిర్మాణానికి ఎలా అయితే వాస్తు ఉంటుందో&comma; అదే విధంగా ఇంట్లో మొక్కల్ని పెంచడానికి కూడా వాస్తు ఉంటుంది&period; ఇంట్లో మొక్కలు ఏ దిశలో నాటాలి అనేది చాలా ముఖ్యమైనది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా మీరు అనుసరిస్తే అంతా శుభమే జరుగుతుంది&period; అదృష్టం కలిసి వస్తుంది&period; అరటి చెట్లని ఇంట్లో నాటడం వలన ఎంతో మంచి జరుగుతుంది&period; అరటి మొక్కని మీరు కుండీలో నాటవచ్చు&period; ఇంటికి పడమర దిక్కున మాత్రం అస్సలు అరటి మొక్క ఉండకూడదు&period; ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే కూడా లక్ష్మీ దేవి అక్కడ ఉంటుంది&period; ఈ మొక్కను ఇంటి లోపల పెడితే లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50935 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vastu-1&period;jpg" alt&equals;"grow these plants in your home according to vastu" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్థిక బాధలు ఏమీ ఉండవు&period; అయితే మనీ ప్లాంట్ ని ఆగ్నేయం వైపు పెడితే మంచిది&period; అలానే తులసి మొక్క కచ్చితంగా ఇంట్లో ఉండాలి&period; తులసి మొక్క ఇంటికి ఉత్తరం వైపు కానీ లేదా ఈశాన్యం వైపు కానీ ఉంటే మంచిది&period; తులసి మొక్క దగ్గర రోజూ దీపం పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశోక మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిదే&period; దీన్ని ఉత్తర దిశలో పెట్టాలి&period; సానుకూల శక్తిని ఇది తీసుకు వస్తుంది&period; ఇంట్లో లక్కీ బాంబూ ట్రీ ఉంటే కూడా మంచి జరుగుతుంది&period; ఈ మొక్కని ఆఫీస్ టేబుల్ మీద కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టినా కూడా అదృష్టం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts