vastu

ఈ ఒక్క మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలు..! ఎంత దురదృష్టవంతుడికైనా “లక్” కలిసి వస్తుంది అంట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°¤‌à°® à°¤‌à°® ఇండ్ల‌లో తుల‌సి&comma; బాంబూ&comma; à°®‌నీ ప్లాంట్&comma; అప‌రాజిత వంటి మొక్క‌à°²‌ను పెంచుకుంటారు&period; వీటి à°µ‌ల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం క‌లుగుతుంద‌ని&comma; à°§‌నం నిలుస్తుంద‌ని వారి నమ్మ‌కం&period; అయితే అంత à°µ‌à°°‌కు ఓకే&period; కానీ… బాంబూ మొక్క విష‌యానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్ట‌మైన à°ª‌ద్ధ‌తిలో పెట్టుకుంటేనే à°¤‌ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌à°¸‌రిస్తుందట‌&period; దీంతో అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట&period; à°®‌à°°à°¿… బాంబూ మొక్క‌ను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కార‌మైతే బాంబూ మొక్క‌à°²‌ను భూమి&comma; నీరు&comma; అగ్ని&comma; లోహం అనే అంశాలు ప్ర‌తిబింబించే విధంగా పెట్టుకోవాల‌ట‌&period; దాంతో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మై వారంద‌రికీ మంచే జ‌రుగుతుంద‌ట‌&period; అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌&period; అయితే అలా ఆయా అంశాల‌ను ప్ర‌తిబింబించేలా మొక్క‌ను పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71426 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lucky-bamboo&period;jpg" alt&equals;"here it is how to put lucky bamboo in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాంబూ మొక్కను ఓ చిన్న కంటెయిన‌ర్‌లో ఉంచి అందులో 2-3 ఇంచుల లోతులోనే నీటిని పోయాలి&period; దీంతో నీరు అనే అంశం ప్ర‌తిబింబిస్తుంది&period; ఆ నీటిలో ఏదైనా ఓ నాణేన్ని వేయాలి&period; దీంతో లోహం అంశం పూర్త‌వుతుంది&period; అదే నీటిలో రాళ్ల‌ను వేస్తే అది భూమిని ప్ర‌తిబింబిస్తుంది&period; ఇక ఆ మొక్క అగ్నిని ప్ర‌తిబింబించాలంటే దాని చుట్టూ ఎరుపు రంగు దారం క‌ట్టాలి&period; దీంతో ముందు చెప్పిన నాలుగు అంశాలు ప్ర‌తిబింబిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం మొక్క‌లో బేసి సంఖ్య‌లో కాండాలు ఉండేలా చూసుకోవాలి&period; అలా à°¸‌à°°à°¿ చేశాక ఆ మొక్క‌ను సూర్య à°°‌శ్మి à°¤‌గ‌à°²‌ని ప్ర‌దేశంలో ఉంచాలి&period; నీటిని ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ ఉండాలి&period; దీంతో మీ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; అంద‌రికీ à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts