vastu

మీ ఫ‌ర్నిచ‌ర్ ఏ రంగులో ఉంది.. దాన్ని బ‌ట్టి వాస్తు దోషం ఏర్ప‌డుతుంది తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలని ఉంటుంది&period; ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటుంటారు&period; మీరు కూడా బాధల నుండి బయట పడాలనుకుంటే చైనీస్ ఫిలాసఫికల్ సిస్టం చెప్తున్న మార్గాలని చూడాల్సిందే&period; ఆరోగ్యం బాగుంటుంది పైగా సమస్యల నుండి బయటకి వచ్చేయచ్చు&period; ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి ఎనర్జీ ఉండాలంటే చెత్తను తొలగించాలి ఇంట్లో ఉండే వీటి వలన ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది&period; అవసరమయ్యేవి మాత్రమే ఇంట్లో ఉంచుకోండి&period; చెత్తా చెదారాన్ని మీ ఇంట్లో ఉంచితే ప్రశాంతత ఉండదు&period; ఇబ్బందులు ఉంటాయి&period; ఫర్నిచర్ ని సరిగ్గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫర్నిచర్ ని మంచిగా అరేంజ్ చేసుకుంటే ఎనర్జీ బాగుంటుంది&period; తలుపు వెనకాల ఫర్నిచర్ వంటివి పెట్టకండి అలానే ఫర్నిచర్ ఎప్పుడూ కూడా అందంగా ఉండేటట్టు చూసుకోవాలి&period; రంగులను కూడా మంచిగా ఉంచుకోవాలి&period; రంగులే ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయగలవు&period; ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టు చేయాలంటే రంగులతో మీరు జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85998 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;furniture&period;jpg" alt&equals;"how is your furniture color it affects your vastu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీలం నీళ్లు&comma; ఎరుపు మంట&comma; పసుపు భూమి&comma; ఆకుపచ్చ వుడ్&comma; తెలుపు మెటల్&period; ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు ఈ రంగులను ఉపయోగించండి&period; ఇంట్లో డ్రాగన్&comma; తాబేలు&comma; చేప వంటివి పెడితే కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period; అలానే గాలి వెల్తురు కూడా ఇంట్లోకి బాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే కచ్చితంగా సమస్యలను దూరంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts