vastu

స్త్రీలు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే ఇంటికి ద‌రిద్రం చుట్టుకుంటుంద‌ని తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది&period; మంచి జరగదు&period; ఎప్పుడు చెడే జరుగుతుంది&period; స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని వాస్తు పండితులు చెప్పారు మరి ఇక తెలుసుకుందాం&period; ఇంటికి దీపం స్త్రీ అని అంటారు&period; ఇంటిని అందంగా మార్చుకోవాలన్నా ఇంటిని మంచిగా ఉంచుకోవాలన్నా పిల్లలు బాగోగులు చూసుకోవాలన్నా స్త్రీ కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి స్త్రీ తప్పులు చేస్తే ఆ ఇల్లు అంతా కూడా ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు కూడా చదువుకోలేరు&period; పైకి రాలేరు&period; మంగళవారం నాడు జుట్టు కత్తిరించకూడదని గడ్డం గీసుకోకూడదని భర్తకి స్త్రీ చెప్పాలి&period; స్త్రీ చెప్పకపోతే భర్త తప్పు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది&period; అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చేది శుక్లపక్షం&period; అప్పుడు మంచి పనులు చేస్తే ఎంతో శుభం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89624 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;woman-3&period;jpg" alt&equals;"if women do these mistakes their family will be in trouble " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీ ప్రతి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం చీకటి పడక ముందే ఇంటిని తుడుచుకోవాలి లేదంటే ఇంట్లో దరిద్రం ఉంటుంది&period; లక్ష్మీదేవి వెళ్లిపోతుంది&period; ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండే చెత్తని తొలగించాలి పాడైపోయిన వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు&period; సాయంత్రం అయ్యాక ఉప్పు మిరపకాయలు ఆవకాయ చింతపండు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదు ఈ పొరపాట్లు చేస్తే కచ్చితంగా ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది&period; లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts