Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే…!

Admin by Admin
March 18, 2025
in vastu, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

వెలుతురును శుభానికి, చీకటిని చెడుకు గుర్తుగా భావిస్తారు చాలామంది. కొంతమంది తమ ఇళ్లల్లో ఉంచుకునే వస్తువులను బట్టి నీడపడి, చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఇక భారత దేశంలో కొన్ని వేల ఏళ్ల నుంచి వాస్తు శాస్త్రం వాడుకలో ఉంది. డబ్బు విషయంలో వాస్తు శాస్త్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఇంట్లో కొన్ని రకాల వస్తువులు, జీవులు ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అవేంటంటే,

పావురాలు మీ ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉండదని, సంపద కనిపించదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. తేనే తుట్టె ఇంట్లో ఉంటే దురదృష్టమని, కరువు తప్పదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాలెగూడు ఉన్న ఇంటికి తరచూ చెడు జరుగుతూ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.పగిలిన అద్దం నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. అందువల్ల పగిలిన అద్దం ఇంట్లో ఉంటే పేదరికం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you keep these in home then you are unlucky

నీళ్లు కారే కులాయిలు: కొన్ని ఇళ్లల్లో ట్యాపులు, కులాయి ల నుంచి నీళ్లు ధారగా కారుతూనే ఉంటాయి. ఇలా ఎప్పుడు నీళ్లు కారుతుంటే ఇంట్లో డబ్బు అంతా అయిపోయి, ఆర్థిక సమస్యలు, కరువులు, కొరతలు మొదలవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ పెయింట్, ప్రాణాంతకమైనది. అది శ్వాస సంబంధమైన సమస్యలు తెస్తుంది. మనం నోట్లో ప్లాస్టిక్ పెట్టుకుంటే మనకు ఊపిరి ఆడదు. అదేవిధంగా పెయింట్లు కూడా డేంజరే అంటున్నారు. ఇంట్లో గోడలకు ప్లాస్టిక్ తో పెయింట్ వేస్తే ఇంట్లో వాళ్లకు అనారోగ్యాలు తప్పవంటున్నారు వాస్తు నిపుణులు.

Tags: items
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మీనాక్షి చౌదరి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. ఆమె ఏం చ‌దివిందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.