vastu

మీ వంట గ‌దిలో ఈ మార్పులు చేయండి.. మీకు ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు&period;&period; వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఉంచుతున్నారు&period;&period; అయితే వంట గదిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచక పోతే ఏదొక చికాకులు&comma; గొడవలు వస్తాయని నిపుణులు అంటున్నారు&period;&period; ఇక ఆలస్యం ఎందుకు అసలు వంట గదిలో వాస్తు ప్రకారం ఏ వస్తువును ఏ దిశలో ఉంచితే వాటి ప్రభావాలు మన మీద ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ స్టవ్ లు&comma; సిలిండర్లు&comma; మైక్రోవేవ్ ఒవేన్లు&comma; పోస్టర్లు ఇతర ఉపకరణాల తో పాటు వంటగది ఆగ్నేయ భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి&period; అలాగే వంట చేసే సమయంలో తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలి&period; ఎందుకంటే ఇది సానుకూల శక్తిని నిర్ధారిస్తుంది&period; ఇక వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ సిలిండర్&comma; ఓవెన్&comma; వాష్ బేసిన్లు వంటగదిలో ఎప్పుడూ ఒకే ప్లాట్ఫారంపై లేదా ఒక్కదానికొకటి సమాంతరంగా ఉండకూడదు&period; ఇలా ఉంటే అగ్ని&comma; నీరు రెండు వ్యతిరేక మూలకాలు గా ఉన్నట్టే&period; దీని వలన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85991 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kitchen-1&period;jpg" alt&equals;"make these changed in kitchen to get rid of problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కనుక చేస్తే ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య అనుకోకుండా చాలా తగాదాలు వస్తూ ఉంటాయి&period; అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రిఫ్రిజిరేటర్ ను నైరుతి దిశలో ఉంచాలి&period; ఇలా చేస్తే ప్రశాంతమైన వంటగది వాతావరణం ఏర్పడుతుంది&period; అంతేకాకుండా ధాన్యాలు&comma; ఇతర పదార్థాల నిల్వ వంటగదికి నైరుతి దిశలో ఉంచాలి… అప్పుడే ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉంటారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts